ఇంతకముందు కూడా మన కుర్రాళ్లు ఫైనల్స్ కి వచ్చారు. ఎవరికి తీసిపొని విధంగా అద్బుతంగా పాడారు.
కాని ఉత్తారాది వాళ్ళు చూపించె ఆదరణ ముందు, మనం చూపించిన ఆదరణ ఏనుగు ముందు ఎలకలాగ.. అయిపొయింది.
అంతె కాకుండా.. హింది మాట్లాడె రాష్ట్రాలు ఎక్కువగా ఉండటం వలన ఉత్తారాది వాళ్ళకు సునాయాసంగా ఆధిక్యత లభిస్తుంది. కాబట్టి మనం చూపించె ఆదరణ సరిపొదన్నమాట.
ఎం పర్వాలెదు, మనమెమన్న తక్కువున్నామా? పది కొట్ల మంది ఉన్నాం. వెళ్ళు ముడిస్తె పిడికిలి అయినట్టు, అందరు కలిసి మన కుర్రాడిని గెలిపిద్దాం. ఒట్లు వేయండి, ఇంట్లొ, ఆఫిస్ లొ , బంధువులు అందరి చెత వెయించండి. కళను ఆదరించె హౄదయం మనకు ఉందని చాటండి. గుర్తుంచుకోండి ఇంకా ఒక్కరోజు మాత్రమె ఉంది.
sms SREERAM to 52525.
ఓటు వేశారా? అయితే ఈ పోస్టు కి కామెంటు చేయండి.. లేదా.. క్రింద జీమెయిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అందరికి తెలియపరచవచ్చు..
తెలుగు వాడైతే ఓటేయాలా? ప్రతిభ వు౦టే ఉత్తరాది వాళ్ళూ ఓటేస్తారు. ఒబామాను అమెరికన్స్ మొత్త౦గా గెలిపి౦చారు కదా! లేదూ ఉత్తరాది వాళ్ళు ప్రతిభను పూర్తిగా మరచి వాళ్ళ ప్రా౦తానికే ఓటేసుకు౦టే, ఇక ఆ పోటీకి విలువు౦డదు. ప్రతీ దాన్నీ ప్రా౦తీయ, కుల , మత ముసుగులతో చూడ్డ౦ మానాలి. ప్రజలు మారాలి అప్పుడే నాయకులు మారతారు. ఈ రోజు ఉత్తరాది దక్షిణాది అన్న వాళ్ళు, రేపు రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా విడిపోవాల్సి వస్తు౦ది.
ReplyDeleteనెను ఇలాంటి వ్యాఖ్య ఊహించాను. కాని ఇలా అననిమస్ గా ఊహించలెదు. ప్రాంతీయ తత్వం ప్రొత్సహించడం నా ఉద్దెశం కాదు. జనాల్లొ ఉన్న నిరుత్సాహన్ని పొగొట్టడం నా ఉద్దెశం. టాలెంట్ లెకపొతె ఎవరు ఒటెస్తారు? మీరు ప్రాంతీయత్వం అని కుర్చొండి. హెమ చంద్ర , కారుణ్య కి ఎం జరిగిందొ అధె జరుగుతుంది. ప్రాంతీయత్వం లేకుండానె అవతలి వాళ్ళు గెలిచారనుకుంటున్నారా?
ReplyDeleteతండ్రి కొడుకుని, చెల్లి అన్నయ్యని , స్నెహితుడు స్నెహితుడుని ప్రొత్సహించడంలొ ప్రాంతీయతత్వం లేదు. వరల్డ్ కప్ లొ ఇండియా గెలవాలనుకొవడంలొ కూడా ప్రాంతీయతత్వం వెతుకుతారెమొ మీరు.
కళను ఆదరించటం అంటే ఇదేనా ? ఇది ఒక మాస్ మీడియా ఉన్మాదం లా వుంది . పాడేవాడు ఏప్రాంతం ఐనా ఒకటే కదండీ భారతీయుడు ఐతే చాలదా ? పూర్వం గెలిచినా వారు ఎక్కడ ?
ReplyDeleteమీరు ఎలా అదరిస్తారు? నాకు తెలిదు.. కాని ఇది కూడా ఒక దారి.
ReplyDeleteపూర్వం గెలిచినా వారు ఎక్కడ ?
వారు ఖాళిగా ఇంట్లొ కుర్చున్నారు అని నెను అనుకొను.
నిజంగానెనండి ఉత్తరాది వారు బాగా encouragement ఇస్తారు,,,మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడె కదా ఇస్తోంది,నిజంగా నేనయితె ఇప్పటి వరకు karunya నుండి sreeram ప్రొగ్రం దాక ఒక్క episode కుడా చుడలెదు,కాని TV లొ చుసి vote చెసాను. మనవాల్లు చాలమంది హింది సెరీల్స్ చూడరు..so వాల్లకు ఈ programms ఎమి తెలియవు.అందుకె మన వాల్లు బాగా వెనకపడిపొతున్నారు
ReplyDeleteఇదే మన ప్రాబ్లె౦. అలా గెలిచాడనే అనుకు౦దా౦. ఏమయి౦ది. దానికి విలువు౦డదు.
ReplyDeleteరె౦డు మూడు సార్లు అలాగే జరిగితే, నిర్వాహకులే ఆ పద్దతిని మారుస్తారు. మార్చక పోతే ఆ కార్యక్రమ౦ చప్పబడి పోతు౦ది. అ౦తే కానీ మన౦ కూడా ఆ రొ౦పి లోకి దిగితే ప్రమాద౦.
అసలు అతను పైనల్ దాకా ఎలా వచ్చాడు? ఉత్తరాది వారి ఓట్లు లేకనా?
ఈ విధ౦గా మైల్స్ ప౦పితే అతని ప్రతిభను చూడకు౦డానే ఓటు చేయవలసి వస్తు౦ది. ఇది రిగ్గి౦గ్ లా౦టిదే.
వరల్డ్ కప్ లో ఇ౦డియా బాగా ఆడాలనీ గెలవాలనీ కోరుకు౦టా౦, కానీ డిమా౦డ్ చేయ౦, చేయలే౦. ఇక్కడ పరిస్థితి అలా లేదు.
ఒక అడుగు ము౦దుకేస్తే, శ్రీరా౦ గనుక తెల౦గాణా వాడయి నెగ్గక పోతే, మన కేసీయార్ గారు దాన్నో వివాద౦గా మలచి, వచ్చే ఎలక్షన్లలో ఓ పది ఎమ్మెల్యే సీట్లు కొట్టేస్తాడు. సీమా౦ధ్రాల వాడయితే తెల౦గాణా వారి ఓట్లు తప్పకు౦డా ప్రత్యర్థికి పడేటట్లు సిఫారసు చేస్తాడు. అవునా కాదా?
మీరు ప్రాంతీయత్వం అని కుర్చొండి. హెమ చంద్ర , కారుణ్య కి ఎం జరిగిందొ అధె జరుగుతుంది. ప్రాంతీయత్వం లేకుండానె అవతలి వాళ్ళు గెలిచారనుకుంటున్నారా?
ReplyDeleteఇదే మన ప్రాబ్లె౦. అలా గెలిచాడనే అనుకు౦దా౦. ఏమయి౦ది. దానికి విలువు౦డదు.
రె౦డు మూడు సార్లు అలాగే జరిగితే, నిర్వాహకులే ఆ పద్దతిని మారుస్తారు. మార్చక పోతే ఆ కార్యక్రమ౦ చప్పబడి పోతు౦ది. అ౦తే కానీ మన౦ కూడా ఆ రొ౦పి లోకి దిగితే ప్రమాద౦.
అసలు అతను పైనల్ దాకా ఎలా వచ్చాడు? ఉత్తరాది వారి ఓట్లు లేకనా?
ఈ విధ౦గా మైల్స్ ప౦పితే అతని ప్రతిభను చూడకు౦డానే ఓటు చేయవలసి వస్తు౦ది. ఇది రిగ్గి౦గ్ లా౦టిదే.
వరల్డ్ కప్ లో ఇ౦డియా బాగా ఆడాలనీ గెలవాలనీ కోరుకు౦టా౦, కానీ డిమా౦డ్ చేయ౦, చేయలే౦. ఇక్కడ పరిస్థితి అలా లేదు.
ఒక అడుగు ము౦దుకేస్తే, శ్రీరా౦ గనుక తెల౦గాణా వాడయి నెగ్గక పోతే, మన కేసీయార్ గారు దాన్నో వివాద౦గా మలచి, వచ్చే ఎలక్షన్లలో ఓ పది ఎమ్మెల్యే సీట్లు కొట్టేస్తాడు. సీమా౦ధ్రాల వాడయితే తెల౦గాణా వారి ఓట్లు తప్పకు౦డా ప్రత్యర్థికి పడేటట్లు సిఫారసు చేస్తాడు. అవునా కాదా?
అయ్యా అనానిమస్ గారూ,
ReplyDeleteముగ్గురిలో ఎక్కువ ప్రతిభ గల వాడు,నిస్సందేహంగా శ్రీరాం.
ఉత్తరాది వాళ్ళ ప్రాంతీయాభిమానం ముందు ,ప్రతిభ వున్నవాడు ఓడిపోకూడదు కదా..
అతిపెద్ద పెజాసామ్యం లో వుండి కనీసం ఓటుకి వెయ్యైనా ఇవ్వకుండా ఓటడగడానికి సిగ్గులేదా? నాకేట్? నాకేటి అంటా? వెయ్యి ఇయ్యందే వోటేసే ప్రసక్తే లేదు, ఓబామా ఐనా ఒసామా ఐనా ఓటుముందు అంతా సమానులే.
ReplyDeletebagundi
ReplyDeleteబావుంది మాస్టారు,
ReplyDeleteమీరు ఇలా చెప్పేసి వోటెయ్యమంటే కష్టం. అతని టాలెంట్ అందరికీ తెలిసేలా చేసి(ఒక సాంపిల్ ఎపిసోడ్ పెట్టి) అప్పుడు వోట్ చెయ్యమంటే ఇంకా బావుండేది.
ఒకవేళ్ అలా పెట్టేట్టయితే నాకు ఇండియన్ ఐడల్ అంటే కూడా తెలీదు, దాని గురించి కూడా వివరించగలరు.
ఇండియన్ ఐడల్ గురించి ఎవరైనా నాలాంటి తెలియని వాళ్ళు ఇక్కడ చూడండి.
ReplyDeletehttp://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1
Can't understand why people see it with regional feeling, if this guy has talent, vote for him and ask others to vote for him but not just becuz he is from AP, some body talked abt people like KCR using it as an issue, why people always have to look everything through regional microscope? when will we grow up from this ? if all the other participants were from AP, may be some one would have started a campaign based on Caste?
ReplyDelete